అసలు కండోమ్ వాడటం మంచిదేనా?
డాక్టర్లు, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..
Condom ల వాడకం చాలా మంచిది.
ఎందుకంటే ఇది ఎన్నో అంటువ్యాధులు, ఇతర లైంగిక వ్యాధులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
ఇవి అన్ని రకాల గర్భనిరోధకాల కంటే బెటర్ గా ఉంటాయి.
Condom లను ఉపయోగించడం వల్ల లైంగిక సంక్రమణ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది.
అలాగే అవాంఛిత గర్భం దాల్చే అవకాశాలను Condom తగ్గించడానికి Condom లు ఎంతో సహాయపడతాయనేది పూర్తిగా నిజం.